ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను..
సినిమా పిల్లర్- తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. కాని అది ఎప్పుడనేది చెప్పలేనంటోంది బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ. క్రికెటర్ విరాట్ కోహ్లికి ఈమెకు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న సంగతి అందరికి తెలిసిందే. మొన్న రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ కి కూడా అనుష్కతో కలసి విరాట్ రావడం.. యువరాజ్ సింగ్ పెళ్ళికి సైతం ఇద్దరు కలిసి వెళ్లడం గమనార్హం. పెళ్లి చేసుకుంటా...కానీ ఎప్పుడు అనేది నాక్కూడా తెలియదు. ఆ విషయం గురించే ఆలోచించలేదు.
అందరి లాంటిదే నా జీవితం కూడా. తప్పకుండా పెళ్లి చేసుకుంటా...ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. పెళ్లైనా సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది. నేనైతే సాదారణ వ్యక్తిగా ఆలోచిస్తా. జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరుగుతుంది. దానికే మనం కట్టుబడి ఉండాలి. మహిళల ఆలోచనా విధానంలో మార్పుల వల్లే విడాకుల సంఖ్య పెరుగుతుందేమోనని అనిపిస్తోందని తనదైన స్తైల్లో చెప్పిందీ నెరజాన.
Tags: anushka sharma about marriage, actress anushka sharma about marriage, anushka sharma hot pics, anushka sharma sexy pics, anushka sharma hd pics, anushka sharma photos, anushka sharma hot images.
http://www.newspillar.com/post/anushka-sharma-about-marriage
No comments:
Post a Comment