ప్రెగ్నెన్సీతో ఉన్నా తగ్గని అమ్మడు..
సినిమా పిల్లర్- బాలీవుడ్ అందాల స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఎక్కడ తన ఫేవరేట్ హీరోయిన్ వెండితెరకు దూరమవుతుందోనని ఆందోళన చెందారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా పలు ఈవెంట్స్ కి హాజరవుతూ, ర్యాంప్ వాక్ చేస్తూ ప్రేక్షకులకి కనువిందు చేస్తూనే ఉంది కరీనా. ప్రస్తుతం కరీనా థర్డ్ ట్రైమేస్టర్ లో ఉందట. .మరో ఒకటి, రెండు నెలల్లో పండంటి బీదను కనబోతోంది.
తాజాగా ఆమె ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ చూసి ఫ్యాన్స్ ఆశ్తర్యపోయారు. ఓ బాస్ లెవల్ లో ఇచ్చిన బ్యూటీఫుల్ స్టన్నింగ్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నాక కూడా కరీనా ఎన్నో సినిమాల్లో నటించింది. అమ్మతనంలోని ఆనందాన్ని అనుభవించాలని సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. ఎప్పుడెప్పుడు తమ బిడ్డను ముద్దాదాలా అని ఎదురుచూస్తోంది,
Tags: kareena kapoor hot pics, kareena kapoor hot images, kareena kapoor hd pics, kareena kapoor hd images, kareena kapoor pics, kareena kapoor images, kareena kapoor pics, kareena kapoor photos,
http://www.newspillar.com/post/kareena-kapoor-pregnancy-photo-shoot
No comments:
Post a Comment