రష్మీని రోజూ అంత మంది..
సినిమా పిల్లర్- జబర్దస్త్ తో మొదలుపెట్టి గుంటూరు టాకీస్ తో రెచ్చిపోయి తన హాట్ అందాలతో కనువిందు చేస్తున్న హాట్ యాంకర్ రష్మి కి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. అంతేకాదు ఈ అమ్మడునివేధించేవాళ్ళు లేకపోలేదు. ముఖ్యంగా రాంగ్ కాల్స్ చేసే ఫ్యాన్స్ అయితే రష్మీ కి పెద్ద తలనొప్పిగా మారిందట. మొదట్లో తన సమాధానాలతో స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన రష్మికి రోజువారి వేధింపులు ఎక్కువ అవుతుండడంతో తన సమస్య సన్నిహితులతో చెప్పుకొని వాపోతోందట.
తాజాగా అభిమానులు పెడుతున్న ఇబ్బంది గురించి చెబుతూ....ప్రతి రోజు కనీసం 50 కాల్స్ ఎవరెవరి నుంచో వస్తున్నాయని, ఎలాగోలా నా నెంబర్ తెలుసుకొని కాల్ చేస్తూనే ఉంటారని, ఎప్పుడైనా నేను తిడితే మాత్రం కేవలం నా గొంతు వినడానికి హాట్ నెస్ ఫీల్ అవడానికి చేశామని అంటున్నారని, ఇది ఎంతవరకు సరైంది అని ప్రశ్నిస్తోంది.
ఐతే ఇప్పటికిప్పుడు ఫోన్ నంబర్ మార్చలేనని, పెద్ద దర్శకులు నిర్మాతల దగ్గర ఆ నెంబర్ ఉందని, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారని రష్మీ గౌతమ్ తన సమస్యను చెప్పుకుంది. మరి ఇప్పటికైనా రష్మీకి అలా కాల్ చేసి వేధించేవాళ్ళు సమస్యను అర్థం చేసుకుంటే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి.
Tag: reshmi hot pics, reshmi hd pics, reshmi hd images, reshmi photos, reshmi sexi pics, reshmi images,reshmi pics,
http://www.newspillar.com/post/anasuya-about-fans-phone-calls
No comments:
Post a Comment