చైన్ స్మోకర్ గా మారిన టాప్ హీరోయిన్
లాస్ ఏంజెల్స్ : ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా చైన్ స్మోకర్ గా మారారు. రోజు ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను తాగుతుందట. కొన్ని నెలల క్రితమే భర్త బ్రాడ్ ఫిట్ తో వివాహ బందాన్నితెగతెంపులు చేసుకున్న ఏంజెలినా తిండీ తిప్పలు పక్కన పెట్టి వరుసగా సిగరెట్లు తాగుతుందట. ఈ కథనాన్ని ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ బయట పెట్టింది.
తన భర్త బ్రాడ్ ఫిట్ తో విడాకులు తీసుకున్న ఏంజెలినా ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు సిగరెట్ లు అలవాటు చేసుకుందని ఆ ఇంగ్లీష్ వెబ్ సైట్ పేర్కొంది. రోజుకు 2 సిగరెట్ డబ్బాలను ఆమె కాలుస్తుందట. '' ఏంజెలీనా అసలు తిండి ముట్టుకోవడం లేదు. విపరీతంగా సిగరెట్లు తాగుతోంది. ఈజీగా రోజుకు రెండు ప్యాకెట్లను పీల్చేస్తుంది'' అని ఏస్షోబిజ్.కామ్ రిపోర్టు చేసింది.
Tag: angelina-jolie hot pics, angelina-jolie hd pics, angelina-jolie hd images, angelina-jolie images, angelina-jolie pics, angelina-jolie photos, angelina jolie sexy images
http://www.newspillar.com/post/angelina-jolie-chain-smoking-amidst-divorce-battle
No comments:
Post a Comment