పవన్ పక్కన ఆమె..
సినిమా పిల్లర్- పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా అందాల కేరళ భామ కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తి మొదటి హీరోయిన్ గా ఫైనల్ అయినట్టే స్వయంగా కీర్తే డిక్లేర్ చేసింది.
ఇక చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాతో పవన్ పొలిటికల్ స్టాండర్డ్ కూడా ఉండేలా కాస్త పొలిటికల్ టచ్ ఇస్తున్నాడట త్రివిక్రం శ్రీనివాస్. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇక పవన్ సరసన కీర్తీ బాగా సూట్ అవుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Tags: pava kalyan, keerthi suresh
http://www.newspillar.com/post/keerti-suresh-with-pawan-kalyanTags: pava kalyan, keerthi suresh

No comments:
Post a Comment