ఐటెం సాంగ్ లో ఆమె అదిరిపోయింది..
సినిమా పిల్లర్- బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అప్పట్లో అందాలని ఆరబోసి 'మాహి వె....' అనే సాంగ్ లో యూత్ ను ఉర్రూతలూగించింది. ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. అయితే అదే పాటను ఇప్పుడు కొత్తగా రీమిక్స్ చేసి వజాహ్ తుమ్ హో....అనే సినిమాలో మరోసారి పెట్టారు. ఇక ఇప్పుడు ఆ పాటకు డాన్స్ చేసిన జరీన్ ఖాన్ ఈ సాంగ్ లో అందాలని ఆరబోసింది. ఈ ఐటమ్‌సాంగ్ తో యూత్ ను మరోసారి అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఎంతో హైలైట్ గా నిలిచిన ఈ పాట కారణంగా జరీన్ కు మరిన్ని ఐటమ్‌సాంగ్ ఆఫర్లు వస్తాయని అంతా అంటున్నారు..
Tag: jarine khan hot pics
http://www.newspillar.com/post/jarine-khan-hot-in-item-song

No comments:
Post a Comment