Tuesday, November 29, 2016

                                                       రష్మీని రోజూ అంత మంది..

సినిమా పిల్లర్- జబర్దస్త్ తో మొదలుపెట్టి గుంటూరు టాకీస్ తో రెచ్చిపోయి తన హాట్ అందాలతో కనువిందు చేస్తున్న హాట్ యాంకర్ రష్మి కి ఫ్యాన్ ఫాలోయింగ్  తక్కువేం కాదు. అంతేకాదు ఈ అమ్మడునివేధించేవాళ్ళు లేకపోలేదు. ముఖ్యంగా రాంగ్ కాల్స్ చేసే ఫ్యాన్స్ అయితే రష్మీ కి పెద్ద తలనొప్పిగా మారిందట. మొదట్లో తన సమాధానాలతో స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన రష్మికి రోజువారి వేధింపులు ఎక్కువ అవుతుండడంతో తన సమస్య సన్నిహితులతో చెప్పుకొని వాపోతోందట.
తాజాగా అభిమానులు పెడుతున్న ఇబ్బంది గురించి చెబుతూ....ప్రతి రోజు కనీసం 50 కాల్స్ ఎవరెవరి నుంచో వస్తున్నాయని, ఎలాగోలా నా నెంబర్ తెలుసుకొని కాల్ చేస్తూనే ఉంటారని, ఎప్పుడైనా నేను తిడితే మాత్రం కేవలం నా గొంతు వినడానికి హాట్ నెస్ ఫీల్ అవడానికి చేశామని అంటున్నారని, ఇది ఎంతవరకు సరైంది అని ప్రశ్నిస్తోంది.
ఐతే ఇప్పటికిప్పుడు ఫోన్ నంబర్ మార్చలేనని, పెద్ద దర్శకులు నిర్మాతల దగ్గర ఆ నెంబర్ ఉందని, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారని రష్మీ గౌతమ్ తన సమస్యను చెప్పుకుంది. మరి ఇప్పటికైనా రష్మీకి అలా కాల్ చేసి వేధించేవాళ్ళు సమస్యను అర్థం చేసుకుంటే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి.
http://www.newspillar.com/post/anasuya-about-fans-phone-calls

Monday, November 28, 2016

                                                    అనసూయకు అంత ఇష్టమా...

సినిమా పిల్లర్- హాట్ యాంకర్ అనసూ ఈయ మద్య కాలంలో చాల మారిపొయింది. 'విన్నర్‌' సినిమాలో  ఐటమ్‌ సాంగ్‌ చేసిన అనసూయ, గతంలో పవన్‌ కళ్యాణ్‌ తో 'అత్తారింటికి దారేది' సినిమాలో ఇదే తరహాలో ఐటమ్‌ సాంగ్‌ చేసే ఛాన్సొస్తే, 'నేనలాంటివి చెయ్యను అని నిర్మాతల మొహం మీదే చెప్పేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా'లో మాత్రం రెచ్చిపోయి మరీ ఐటెం సాంగ్ చేసిందీ భామ. ఇక ఇప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ విలువేంటో, అనసూయకి బాగానే తెలిసొచ్చింది. 
తాజాగా 'విన్నర్‌'లో ఐటమ్‌ సాంగ్‌ గురించి అడిగితే, సాయిధరమ్‌ తో పోటీ పడి డాన్సులు చేయలేకపోయాననీ, మెగా వారసుడు ఎలా ఉంటాడో దగ్గర్నుంచి చూశాననీ చెప్పుకొచ్చింది అనసూయ. హీరోల భజనలో అందాల భామలు మునిగి తేలడం మామూలే. కానీ, అనసూయ నుంచి ఏదో కొత్తగా ఆశిస్తారు అభిమానులు. 'అత్తారింటికి దారేది' సినిమాలో చేసి వుంటే, అనసూయ కెరీర్‌ ఇప్పుడు ఇంకో రేంజ్‌ లో వుండేది. కారణం ఏమైతేనేం ట్రెండ్ తెలుసుకోవడానికి టైం పట్టినా త్వరగానే కోలుకుందీ నెరజాన.
http://www.newspillar.com/post/anasuya-item-songs

Saturday, November 26, 2016

                                               చైన్ స్మోక‌ర్ గా మారిన టాప్ హీరోయిన్‌


లాస్ ఏంజెల్స్ :  ప్ర‌ముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా చైన్ స్మోక‌ర్ గా మారారు. రోజు ప్యాకెట్ల కొద్దీ సిగ‌రెట్ల‌ను తాగుతుంద‌ట‌. కొన్ని నెల‌ల క్రితమే భ‌ర్త బ్రాడ్ ఫిట్ తో వివాహ బందాన్నితెగ‌తెంపులు చేసుకున్న ఏంజెలినా తిండీ తిప్ప‌లు ప‌క్క‌న పెట్టి వ‌రుస‌గా సిగ‌రెట్లు తాగుతుంద‌ట‌.  ఈ క‌థ‌నాన్ని ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ బ‌య‌ట పెట్టింది. 
త‌న భ‌ర్త బ్రాడ్ ఫిట్ తో విడాకులు తీసుకున్న ఏంజెలినా ఆ మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సిగ‌రెట్ లు అల‌వాటు చేసుకుంద‌ని ఆ ఇంగ్లీష్‌ వెబ్ సైట్ పేర్కొంది. రోజుకు 2 సిగ‌రెట్ డ‌బ్బాల‌ను ఆమె కాలుస్తుంద‌ట‌. '' ఏంజెలీనా అసలు తిండి ముట్టుకోవడం లేదు. విపరీతంగా సిగరెట్లు తాగుతోంది. ఈజీగా రోజుకు రెండు ప్యాకెట్లను పీల్చేస్తుంది'' అని ఏస్షోబిజ్.కామ్ రిపోర్టు చేసింది. 
http://www.newspillar.com/post/angelina-jolie-chain-smoking-amidst-divorce-battle
                                                   విప్లవ శిఖరం కూలిపోయింది..



ఇంటర్నేషనల్ డెస్క్- విప్లవ యోధుడు.. క్యూబా మాజీ అధ్యక్షులు ఫిడెల్‌ క్యాస్ట్రో కాసేపటి క్రితం మరణించారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌ లో జన్మించిన క్యాస్ట్రో 1959 నుంచి 1976 వరకూ క్యూబా ప్రధానిగా పనిచేశారు. ఆ తరువాత 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. 
ఇక క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో 2006లో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌ కు బాధ్యతలు అప్పజెప్పారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.

http://www.newspillar.com/post/fidel-castro-died

Friday, November 25, 2016

                                      వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ హీరోయిన్..

హైదరాబాద్ : సినిమా ఫీల్డ్ లో జూనియర్ ఆర్టిస్టులనుంచి హీరోయిన్ ల వరకు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం కామన్ అయ్యింది. శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌, సుక‌న్య‌, కిన్నెర, వినీత, య‌మున ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు వీరి జాబితాలోకి సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసుకునే జూనియ‌ర్ ఆర్టిస్ట్ పల్లవి చేరింది .ఆమె మ‌రి కొంద‌రితో క‌లిసి బోయిన్‌ప‌ల్లి లో ఒక సెక్స్ రాకెట్ న‌డుపుతూ బుక్ అయ్యింది.స్థానిక పోలీసులు జ‌రిపిన ఈ దాడుల్లో పల్లవి తో పాటు కొంద‌రు విటుల‌ను సైతం అరెస్టు చేశారు. అయితే ఈ ముఠా సినిమాల్లో ఛాన్సుల కోసం వ‌చ్చి అవ‌కాశాల్లేని అమ్మాయిల‌పై వ‌ల‌వేసి వారికి అవ‌కాశాల పేరుతో మాయ‌మాట‌లు చెప్పి.. వారిని ఈ రొంపిలోకి దింపు తున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలిపారు. అవకాశాల కోసం సినిమా ఫీల్డ్ కు వచ్చే కొత్త అమ్మాయిలే టార్గెట్ గా వ్యభిచారం నడిపిస్తుంది ఈ ముఠా. 
Tag: Pallavi hot pics, pallavi hd images, pallavi sexy images, pallavi hd pics, pallavi hot images.

http://www.newspillar.com/post/Tollywood-heroine-caught-with-prastistute

Tuesday, November 22, 2016

                                                అవును.. చాలా మందితో డేటింగ్ చేశాను..

సినిమా పిల్లర్- ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కొంతమంది సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత ఓపెన్ గా ఉన్నా...డేటింగ్ గురించి మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు మాత్రం చాలా తక్కువ అని చెప్పక తప్పదు. అటువంటి వారిలో బాలీవుడ్ సెక్సీ భామ విద్యాబాలన్ ఒకరు. తాజాగా ఈ భామ తన వ్యక్తిగత విషయాల్ని ఓపెన్ గా చెప్పింది. 
అందాల భామ విద్యాబాలన్ మాత్రం అందుకు భిన్నంగా తనకు సంబందించిన విషయాన్నీ ఓపెన్ గా చెప్పేసింది. తన భర్త సిద్ధార్థకంటే ముందే తాను కొందరితో డేటింగ్ చేసినట్లు చెప్పింది. 'కొందరితో నేను డేటింగ్ చేసినా… నాకు ఎవరూ నచ్చలేదు. దీంతో ఒంటరిగా ఉంటేనే సుఖం అని అనుకున్నా. అలా అనుకొని జీవిస్తున్న సమయంలో సిద్ధార్థరాయ్ కపూర్ పరిచయమయ్యారు. వ్యాపారవేత్త అయిన ఆయనతో మూడేళ్లు డేటింగ్ చేశాను. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పను కానీ… మెచ్యూర్డ్ లవ్ అని నిస్సంకోచంగా చెప్పిందీ నెరజాన.
http://www.newspillar.com/post/vidyabalan-about-dating

Monday, November 21, 2016

                                                       ఐటెం సాంగ్ లో ఆమె అదిరిపోయింది..



సినిమా పిల్లర్- బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అప్పట్లో అందాలని ఆరబోసి 'మాహి వె....' అనే సాంగ్ లో యూత్ ను ఉర్రూతలూగించింది. ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. అయితే అదే పాటను ఇప్పుడు కొత్తగా రీమిక్స్ చేసి వజాహ్ తుమ్ హో....అనే సినిమాలో మరోసారి పెట్టారు. ఇక ఇప్పుడు ఆ పాటకు డాన్స్ చేసిన జరీన్ ఖాన్ ఈ సాంగ్ లో అందాలని ఆరబోసింది. ఈ ఐటమ్‌సాంగ్‌ తో యూత్‌ ను మరోసారి అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఎంతో హైలైట్‌ గా నిలిచిన ఈ పాట కారణంగా జరీన్‌ కు మరిన్ని ఐటమ్‌సాంగ్ ఆఫర్లు వస్తాయని అంతా అంటున్నారు..
Tag:  jarine khan hot pics

http://www.newspillar.com/post/jarine-khan-hot-in-item-song

Sunday, November 20, 2016

                                                 సినిమా విడుదల కాకుండానే అవకాశాల వెల్లువ..

సినిమా పిల్లర్- ఆమె తమిళంలో చేస్తున్నది మొదటి సినిమా.. ఇక ఆ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. ఈ సినిమాలో నటిస్తోంది అందాల భామ మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఇప్పుడు ఈ అమ్మడు మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న తమిళ సినిమాకి మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు. అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవాపుడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా మేఘానే హీరోయిన్ అంటున్నారు.  
మరోవైపు అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ తిరిగినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చరుగుతోంది.
http://www.newspillar.com/post/megha-aakash-film-offers
                                                              రోబో 2.0 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌



రోబో సిరీస్ గా చిత్రీక‌రిస్తున్న రోబో 2.0 ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంతం , శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న రోబో 2.0 ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది.  ముంబై లోని య‌శ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో ఈపోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. లైకా ప్రొడ‌క్ష‌న్ లో నిర్మిస్తున్న రోబో 2.0 సినిమా పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్ లో విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ లో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా క‌నిపించే ఫోటోను కూడా ప్రింట్ చేశారు. 
రొటీన్ సినిమాల‌కు బిన్నంగా ఆధునిక సాంకేతిక‌త‌తో వ‌చ్చిన రోబో 1 ఎంత ఘ‌ణ‌విజ‌యం సాదించిందో అంద‌రికి తెలుసు. దాంతో ర‌జ‌నీ అభిమానుల్లో రోబో 2.0 పైన చాలా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి, మార్చ్ లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. రోబో 1 లో ఐశ్వ‌ర్య రాయ్ ప్లేస్ లో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే
http://www.newspillar.com/post/robo-2-0-first-look-release

Friday, November 18, 2016

                                                     ఆమెను అదృష్టం పట్టి పీడిస్తోంది.. 
                    




సినిమా పిల్లర్- అందాల కేరళ భామ కీర్తి సురేష్ సంతోషం అంతా ఇంతా కాదు. ఓ వైపు హిట్స్ ఇస్తున్న జోష్ ఐతే, మరోవైపు పెద్ద ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే అవకాశం, అంతే కాదు రోజు రోజుకి పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. కెరీర్ ప్రారంభంలో ఉన్న హీరోయిన్ కి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి.
ఇక ఇప్పుడు ఆ జాయ్ ఫుల్ మూడ్ లో తెగ ఆనందపడిపోతోంది కీర్తీ. ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ సంఖ్య యాభై లక్షలు చేరడంతో పండగ చేసుకొంటుంది. ఒకప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం సినిమా వాళ్లకి ఎంత క్రేజ్ ఉన్నదో చెప్పడానికి సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అవుతున్న ఫ్యాన్ బేస్ బట్టే బేరీజు వేస్తున్నారు.
ట్విట్టర్...ఫేస్ బుక్...ఇన్ స్టా గ్రామ్ లో గ్రాఫ్ దాటినప్పుడల్లా ఫాలోవర్స్ అందరికి ఓ థాంక్స్ చెబుతూ స్పెషల్ గా ఓ డిజైన్ చేసిన పోస్ట్ పెట్టేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీలో కీర్తీని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య 50 లక్షలు దాటేసింది. మొన్ననే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తీ అతి తక్కువ కాలంలోనే 50 లక్షలమందిని ఫాలోవర్స్ గా మారారంటే అదృష్టమే మరి.
http://www.newspillar.com/post/keerthi-suresh-fallowers-in-face-book
                                                త్రిష బ్లూ ఫిల్మ్ లో నిజమెంత..

సినిమా పిల్లర్- తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన చెన్నై భామ త్రిష... వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ యువకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. తెలుగు తమిళ్ బాషల్లో అగ్రహీరోలందరి సరసన నటించింది త్రిష. ఐతే త్రిష సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే అమ్మడి బాత్రూం వీడియో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ వీడియో లో ఉన్నది త్రిషనే అన్నవారు.. కాదన్న వారు ఉన్నారు. 
ఆ సంగతి పక్కనపెడిచే ఇక ఇపుడు మరోసారి త్రిష బ్లూఫిల్మ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే విషయంపై ఆరా తీసిన త్రిష అసలు విషయం తీసుకొని మీడియాపైన మంది పడింది. అసలు విషయం ఏమిటంటే...తాజాగా త్రిష నటిస్తున్న తాజా సినిమా మోహిని తాలూకు ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఆ సినిమా ఫస్ట్ లుక్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంటుంది. ఇంకేేముంది మీడియా సైతం త్రిష బ్లూ ఫిల్మ్ అన్నట్లుగా వార్తలు రాసింది. చిర్రెత్తుకొచ్చిన త్రిష కొంతమంది మీడియా వాళ్ళకు కాల్ చేసి మరీ బూతులు తిట్టిందని ఫిల్మ్ నగర్ లో ప్రచాారం జరుగుతోంది.
http://www.newspillar.com/post/trisha-blue-film
                                        ఈ హీరోయిన్ ను గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా.?


ముంబై :  సినిమాల్లో న‌టించిన‌ప్పుడు హీరోయిన్ లు నాజూక్కా క‌నిపిస్తారు. మానేసిన త‌ర్వాత గుర్తు ప‌ట్ట‌నంత‌గా మారిపోతారు. దివ్య‌వాణి, రాధ‌, ఖుష్బూ లు ఇలా చాలా మంది త‌మ అందంతో కుర్రాల్ల మ‌తి పోగొట్టిన హీరోయిన్లు త‌ర్వాత లావెక్కి ఎలా మారిపోయారో చూశాం. ఇప్పుడు ఆ పైన క‌నిపిస్తున్న ఫోటో శిల్పా శిరోద్క‌ర్ .. ఈమె కూడా అదే కోవ‌లో చేరిపోయింది. 
ఒకప్పుడు నాజూగ్గా బాపు బొమ్మలా నాజూకు సోయగాలతో కుర్రాళ్ల మతి పోగొట్టిన శిల్పా ఇప్పుడు బాగా లావైపోయి షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు అక్క అయిన శిల్ప తెలుగులో ‘బ్రహ్మ’ సినిమాతో మన ప్రేక్షకులకు ద‌గ్గ‌రైంది. బాలీవుడ్లో ‘బ్రష్టాచార్’ సినిమతో కథానాయికగా పరిచయమైన శిల్ప.. ఆ తర్వాత కిషన్ కన్హయ్య.. త్రినేత్ర..హమ్.. ఖుదాగవా.. ఆంఖే.. పెహ్ చాన్.. బేవఫా సనమ్.. మృత్యుదండ్ లాంటి సినిమాల్లో నటించింది.
చివరగా మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన ‘గజగామిని’లో ఓ కీలక పాత్ర పోషించిన శిల్ప.. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. చాలామంది సౌత్ హీరోయిన్ల లాగే ఆపై టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. జీ టీవీ.. స్టార్ ప్లస్ లాంటి ఛానెళ్లలో కొన్ని సీరియళ్లలో నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది శిల్ప.
http://www.newspillar.com/post/identify-this-heroine

పవన్ పక్కన ఆమె..

                                                   పవన్ పక్కన ఆమె..


సినిమా పిల్లర్- పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా అందాల కేరళ భామ కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తి మొదటి హీరోయిన్ గా ఫైనల్ అయినట్టే స్వయంగా కీర్తే డిక్లేర్ చేసింది. 
ఇక చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాతో పవన్ పొలిటికల్ స్టాండర్డ్ కూడా ఉండేలా కాస్త పొలిటికల్ టచ్ ఇస్తున్నాడట త్రివిక్రం శ్రీనివాస్. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇక పవన్ సరసన కీర్తీ బాగా సూట్ అవుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Tags: pava kalyan, keerthi suresh
 http://www.newspillar.com/post/keerti-suresh-with-pawan-kalyan

News Pillar- Telugu News Channel

                                      

బెడ్ రూంలోకి వెళ్తూ దొరికిపోయిన వైయస్ జగన్..



సినిమా పిల్లర్- అక్కినేని వారసుడు సుమంత్ తెలుసుకదా.. ఆ మధ్య సినిమా రంగంలోకి అరంగేట్రం చేసి.. అంతగా సక్సెస్ కాకపోవడంతో తెరమరుగయ్యాడు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన నరుడా డోనరుడా సినిమాతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్న ఆయన రోజూ ఏదో ఒక చానల్ లో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు సుమంత్. 
ఇందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాను మంచి మిత్రులమని చెబుతూ తామిద్దరం క్లాసుమేట్లమని కూడా చెప్పాడు. సుమంత్ తన స్కూల్ డేస్ లో చేసిన పనులను గుర్తు చేసుకుని మరీ చెప్పుకొచ్చాడు. ఒకసారి జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని ఆయన చెప్పాడు సుమంత్. సుమారు 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గురించి చెబుతూ... తాను జగన్ ఒకే క్లాసులో ఒకే బెంచీలో కూర్చుని చదివామని కలసి అల్లరి చేశామని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఓ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ కలిసి తిరిగామని ఆపై జగన్ తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతూ పైనున్న బెడ్ రూమ్ కు దొంగతనంగా వెళ్లేందుకు తాను మొదట గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా తాతయ్య చూశారని చెప్పాడు. ఆ సమయంలో గ్రిల్ పట్టుకుని వేలాడుతూనే తాతా... అతని పేరు జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అంటూ పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరి స్నేహం గురించి జగన్ ఎలా స్పందిస్తారో..
 See more at: http://www.newspillar.com/post/sumanth-about-ys-jagan