మోస్ట్ వైరల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..
http://www.newspillar.com/post/urvasi-routhela-sexy-girl
లైఫ్ స్టైల్ డెస్క్- అందాల భామ ఊర్వశీ రౌతెలా మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ ఏడాది మోస్ట్ వైరల్ సెలబ్రిటీగా ఎంపికైంది. ఇటీవల జరిగిన రిలయన్స్ డిజిటల్ ఎగ్జిబిట్ టెక్ అవార్డులు 2016లో వేడుకలో ఈ అమ్మడు ఈ పురస్కారం అందుకుంది. గతంలో యమహా ఫాసినో మిస్ దివా- 2015 మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది.
ఇక ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఈ సినిమా రిలీజ్ కు 17 రోజుల ముందే ఇంటర్నెట్ లో లీక్ అవడంతో కలకలం రేగింది. ఫలితంగా ఈ సినిమా వసూళ్లు ఊహించిన దానికన్నా చాలా తక్కువగా వచ్చాయి. దీనిపై అప్పట్లో ఊర్వశి కన్నీళ్లు పెట్టుకుంది. ‘సినిమా చూసిన వారందరూ చాలా బాగా నటించావని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదని తెగ బాధపడిపోయిందీ భామ.
Tags: urvasi routhela sexy girl, actress urvasi routhela sexy girl, urvasi routhela sexy women, urvasi routhela sexy viral , urvasi routhela hd pics,urvasi routhela hd images, urvasi routhela vedios, urvasi routhela photos.http://www.newspillar.com/post/urvasi-routhela-sexy-girl

No comments:
Post a Comment