రొమాన్స్ చేస్తే తప్పేంటంటున్న కమల్ కూతురు..
http://www.newspillar.com/post/shruti-hasan-about-romance
సినిమా పిల్లర్- తమిళ స్టార్ కమల్ హసన్ కూతురు అయినా..సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరి నటిస్తోంది ఆయన గారాల పట్టి శృతిహాసన్. ఒక్క సినిమాలోనే కాదు ఈవెంట్స్, మ్యాగజైన్ ల పై అడ్డుకట్టలను తెంచుకొని మరి అందాలను అల్ మోస్ట్ ప్రదర్శించడంలో ఎప్పుడు ముందుంటుంది శృతి. మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆమెనే చెప్పింది.
ఇఖ అటువంటి సీన్స్ లో నటించడమే కాదు, సినిమా విడుదలయ్యాక వచ్చే విమర్శలను ఎదుర్కునేందుకు కూడా సిద్దంగా ఉండాలి.. ఓ సినిమా ఒప్పుకున్నామంటే అందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇవన్ని ఉంటాయి. కానీ, రోమాన్స్ గురించే మాట్లాడుతుంటారు. అయినా గ్లామర్ నాకు పుట్టుకతోనే వచ్చింది. సెక్సీ నేస్ కు, వల్గర్ కు తేడా ఏంటో నాకు బాగా తెలుసు. నా పరిధులు నేను ఎప్పుడూ దాటలేదు. అలా ఇంతవరకు అనిపించలేదు కూడా అని చెబుతుంది.
అంతే కాదు ప్రొఫెషన్ కమిట్ మెంట్ లో భాగంగానే అన్నింటితో పాటే శృంగార సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ లో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. నా ద్రుష్టిలో రోమాన్స్ సీన్స్, మిగిలిన ఎలిమెంట్స్ తో సమానమే. ఆ సన్నివేశాల్లో అలా నటించక తప్పదు అనుకున్నప్పుడు అలా చేయాల్సిందే. అందుకే ఆ సన్నివేశాల్లో వెకడుగు వేసే ప్రసక్తే ఉండదు, ఇక ఈవెంట్లకు వేసుకెళ్లే డ్రెస్సులు ఎక్స్ పోజింగ్ కోసం కాదు, అందరినీ ఆకట్టుకోవటం కోసమే అని అన్నీ ఓపెన్ గానే చెప్పేసింది శృతి.
Tags: shruti hasan about romance, actress shruti hasan about romance, shruti hasan about sex, shruti hasan about romance scenes, shruti hasan hd hot pics, shruti hasan pics, shruti hasan photos, shruti hasan hd images, shruti hasan vedios, http://www.newspillar.com/post/shruti-hasan-about-romance

No comments:
Post a Comment