అలాంటి రొమాన్స్ నాకూ కావాలి...
సినిమా పిల్లర్- చిన్నప్పుడు ప్రేమ కథల గురించి నాన్న చెబుతుంటే చాలా ఆసక్తిగా ఉండేది. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ లో పెద్దవారికి తెలియకుండా మాట్లాడటం...రోజుకో ప్రేమలేఖ రాసుకోవడం వంటివి చేసేవారట. ఇవన్ని నాన్న కథలు కథలుగా చెబుతుంటే....నాకు కూడా అటువంటి రోమాన్స్ చేయాలనీ అనిపిస్తోందని చెప్పింది కమల్ హసన్ కూతురు శృతి హాసన్.
ఇక ఇప్పుడు సెల్ ఫోన్స్, వాట్స్ అప్, చాటింగ్ లతో ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో...అంతే త్వరగా బ్రేకప్ అయిపోతుంది. దీనికి కారణం ఒకరినొకరు చూసుకోకుండా....ఒకరినొకరు నేరుగా మాట్లాడకుండా ఫోన్ లోనే ప్రేమించుకోవడమే ఇందుకు కారణం అని అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది కమల్ హాసన్ గారాల పట్టి శృతి.

Tags: shruthi hassan hot pics, shruthi hassan images, shruthi hassan about sex, shruthi hassan romance, actress shruthi hassan about old romance, shruthi hassan hot videos

No comments:
Post a Comment