ఆమె ఆయన్నే నమ్ముకుందట..
సినిమా పిల్లర్- అందాల భామ రేజీనా హీరోయిన్ గా పరిచయమై ఐదేళ్ళు అవుతున్నా... తన తదుపరి స్థానం ఏంటి అనే అయోమయంలో ఉంటూ వస్తోంది. మంచి నటన టాలెంట్ ఉన్నా ఈ అమ్మడి ఫేట్ మాత్రం మారడం లేదు. ఆమె తర్వాత వచ్చిన కీర్తి సురేష్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి యంగ్ హీరోయిన్లు అవకాశాలతో దూసుకుపోతుంటే...రేజీనా మాత్రం అవకాశాల వేటలో వేనుకబడిందని చెప్పకతప్పదు.
ఇక ప్రస్తుతం రెజీనా ఒకే ఒక్క సినిమా లో నటిస్తోంది. ఆ సినిమానే తన కెరీర్ ని టర్న్ చేస్తుందని నమ్ముతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం నక్షత్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కృష్ణవంశీ ఈ సినిమాతో తనకు బ్రేక్ ఇస్తాడని నమ్మకంగా ఉందీ భామ. హీరోయిన్లని గ్లామర్ గా చూపించడంలో ఈ దర్శకుడు స్పెషలిస్ట్ కదా మరి.
ఇక ఈ సినిమాలో రేజీనాను కూడా కృష్ణవంశీ అద్భుతంగా ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్షత్రంలో జమునారాణి క్యారెక్టర్ చేస్తున్న రెజీనా గ్లామర్ పరంగా కూడా హద్దులు లేకుండా రెచ్చిపోయినట్లు సమాచారం. మరి మూవీ హిట్టు అయితే కానీ నెరజానకు తెలుగులో ఛాన్స్ లు రావనేది అందరికి తెలిసిన విషయమే. మరి ఏ మేరకు కృష్ణవంశీ రెజీనా తలరాతను మారుస్తాడో చూడాలి మరి.

Tags: rejina about krishna vamshi, rejina in nakshatra,rejina hot, rejina hd hot pics, rejina hd images, rejina sexy pics, rejina photos, rejina videos, rejina movies

No comments:
Post a Comment