బాహుబలి షూటింగ్ నుంచి రిలీఫ్ అయిన ప్రభాస్
సినిమా పిల్లర్ : ఏదైనా సినిమా షూటింగ్ జరిగితే మూనెల్లో, ఆర్నెల్లో జరుగుతుంది. కాని ప్రభాస్ ఒకే సినిమాను మూడున్నరేళ్లుగా నటిస్తున్నాడు. అదే బాహుబలి ప్రాజెక్టు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడున్నారేళ్లు కస్టపడిన ప్రభాస్ ఇప్పుడు రిలీఫ్ అయ్యాడు. ఈవిషయాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. బాహుబలి షూటింగ్ పూర్తి అయ్యిందని మూడున్నర సంవత్సరాల పాటు ప్రభాస్‌తో జర్నీ కొనసాగింది అంటూ జక్కన్న పోస్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ పడ్డ కష్టం ముందు అందరిది కూడా తక్కువే అని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ కొన్ని వారాలు రెస్ట్ తీసుకుని తర్వాత ప్రాజెక్ట్‌తో బిజీ అవ్వనున్నాడు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ చేపట్టిన ఏకైక ప్రాజెక్టు బాహుబలి మాత్రమే.
Tags: bhahubali shooting over, Prabas releave from bhahubali project, rajamowly shooting over, prabas movies, prabas pics, prabas images, prabas photos.
http://www.newspillar.com/post/bhahubali-shooting-over

No comments:
Post a Comment